సీఎం పతనం మొదలైంది: టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యలు
సీఎం పతనం మొదలైంది: టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం
వెనక్కి తగ్గని కార్మికులు
కఠిన వైఖరి కొనసాగిస్తున్న ప్రభుత్వం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం కూడా వెనక్కితగ్గడంలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైఖరి పట్ల టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే సీఎంకి పతనం మొదలైందని…
View On WordPress









