టోల్ గేట్ వద్ద ఘోరం.. ట్యాంకర్ కింద నలిగిన లాయర్....
కీసర టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తూ, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. లభ్యమైన సమాచారం ప్రకారం, ప్రమాదానికి ముందు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు కొంతసేపు నిలిచిపోయాయి. ఒక కారులో ఫాస్టాగ్ సరిగ్గా స్కాన్ కాకపోవడంతో ట్రాఫిక్ నిలిచింది. అదే సమయంలో శ్రీనివాసరావు…

















