Today Astrology: 19 ఆగస్టు 2020 (బుధవారం) మీ రాశిఫలాలు
Today Astrology: 19 ఆగస్టు 2020 (బుధవారం) మీ రాశిఫలాలు ఆగష్టు 19, 2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పక్షం తిధి :అమావాస్య ఉ8 22 తదుపరి భాద్రపద శుక్ల పాడ్యమి వారం :బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం:మఖ తె4.08 తదుపరి పుబ్బ యోగం:పరిఘము రా11.51తదుపరి శివం కరణం:నాగవ ఉ8.22 తదుపరి కింస్తుఘ్నం రా7.30 ఆ తదుపరి బవ వర్జ్యం :సా4.35 - 6.07 దుర్ముహూర్తం :ఉ11.38 - 12.28 అమృతకాలం: రా1.49 - 3.22* రాహుకాలం :మ12.00 - 1.30 యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00 సూర్యరాశి:సింహం | చంద్రరాశి:సింహం సూర్యోదయం:5.46 | సూర్యాస్తమయం:6.21 పోలాల అమావాస్య/శీతల అమావాస్య సర్వే జనాః సుఖినో భవంతు రాశిఫలాలు మేషరాశి :- ఈ రోజు ధనలాభం ఉంటుంది. వాహన మరమ్మతులు చేస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును సాగిస్తారు. శుభకార్యలకై కొంత ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృషరాశి :- ఈ రోజు జీవిత భాగస్వామితో కీలక విషయాలను చర్చిస్తారు. ఓ వార్త ఆనందాన్నిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. మిధునరాశి :- మిత్రుల సలహాలు సూచనలు పాటిస్తారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. కర్కాటకరాశి :- అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. సింహరాశి :- వాహనయోగ సూచన ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. Read the full article















