గ్రేటర్ హైదరాబాద్లో 40లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ 40లక్షల మొక్కల్లో 5లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1327 ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంట నాటనుండగా.. మిగిలిన 35లక్షల మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 60వేల మొక్కలను జీహెచ్ఎంసీ నాటింది. జీహెచ్ఎంసీ నాటనున్న 5లక్షల మొక్కలకు సంబంధించి స్థలాలు ఎంపిక చేయడంతో పాటు వాటికి జియోట్యాగింగ్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే 455 …











