Airports Authority of India job recruitment 2024
Airports Authority of India job recruitment 2024 భారత ప్రభుత్వం Airports Authority of India (AAI) (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 840 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు…













