వైద్యారోగ్యశాఖలో కలకలం..
వైద్యారోగ్యశాఖ ఆర్డీకి నర్సుల వినతి పదోన్నతుల్లో అక్రమాలంటూ ఆరోపణ విశాఖపట్నం: వైద్య, ఆరోగ్యశాఖ విశాఖ జోన్లో కలకలం రేగుతోంది. సీనియార్టీ లిస్టుల్ని పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పిస్తున్నారంటూ స్టాఫ్‌నర్సులు ఆరోపిస్తున్నారు. తాజాగా రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ)కి లేఖ కూడా రాసి సమస్యలు ప్రస్తావించారు. ప్రత్యేకించి బీఎస్సీ స్టాఫ్ నర్సుల సీనియార్టీ జాబితాను ఈనెల 7న మార్చేశారంటూ…
View On WordPress















