' ఏమిసోదరా..మనసుకేమైందిరా ' షూటింగ్ ప్రారంభం..!
@koradanews @korada #emisodaramanasukuemaindira ' ఏమిసోదరా..మనసుకేమైందిరా ' షూటింగ్ ప్రారంభం..!
శరత్ కల్యాణ్, హనీగుప్త, మోహన్ వత్స, ఉపాసన హీరో హీరోయిన్లుగా జె.వి.ఆర్.సినిమాస్, వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్‌పై శ్రీనివాస్ నేదునూని దర్శకత్వంలో జె.వి.ఆర్, దేశ్ముఖి రాజు యాదవ్, శ్రీనివాస్ నేదునూరి నిర్మాతలుగా నూతన చిత్రం ‘ఏమి సోదరా..మనసుకేమైందిరా’ గురువారం ఉదయం హైదరాబాద్ ఫిలించాంబర్‌లోని దైవ సన్నిధానంలో లాంచనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి తెలంగాణ మినిష్టర్…
View On WordPress












