పవిత్ర సంగమం వద్ద కృష్ణ జలహారతి ఒకప్పుడు ఈ ప్రదేశం మొత్తం లైట్ లతో జనాలతో ఎంత కళకలలాడుతూ ఉండేదో ఇప్పుడు అంత దయనీయ స్థితిలో ఉంది. అక్కడ నదిలో లైటింగ్ లేదు , దాని వల్ల దానిని చూడటానికి పట్టుమని 50 మంది కూడా రాలేదు. ఇంతకంటే దౌర్బఘ్యం ఇంకేముంది. #devotion #ttdchairman #tirumalatirupatidevasthanam #krishnanadhi #shivmandhir #jagantheworestcmofap #apneedscbn https://www.instagram.com/p/B5VmZ2lhqNF/?igshid=krg8arcd29h7













