మైనార్టీ గురుకులాల్లో అడ్డగోలు నియామకాలు
-నాగర్ కర్నూల్ మైనార్టీ గురుకులంలో దొడ్డిదారిన డిప్యూటీవార్డెన్ నియామకం -నోటిఫికేషన్ లేకుండానే గుట్టుచప్పుడుగా ఉద్యోగం భర్తీ -హెడ్ ఆఫీస్ పేరుతో దర్జాగా అధికారుల దందా -మైనార్టీ గురుకులాలపై పర్యవేక్షణ కరువు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న చందంగా ఉద్యోగాలు ఇచ్చేవాడు మనోడైతే నోటీఫికేషన్ లేకున్నా ఉద్యోగం వస్తుందన్నట్లు గా తయారైంది మైనార్టీ…












