Ruhoa esiteltiin Sahan pääkaupungissa Jakutskissa.
Joskus oli Helsingissä venäläinen näyttely, missä oli 2 muumioitunutta mammutinpoikasta esillä 🦣
seen from Russia
seen from Germany
seen from United States
seen from Poland
seen from Brazil

seen from Malaysia

seen from Russia

seen from Spain
seen from China
seen from Germany

seen from United States
seen from United States

seen from Poland

seen from United States
seen from Egypt
seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from United States
Ruhoa esiteltiin Sahan pääkaupungissa Jakutskissa.
Joskus oli Helsingissä venäläinen näyttely, missä oli 2 muumioitunutta mammutinpoikasta esillä 🦣
ఓ పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా సందడి మొదలయ్యింది. ఇక సెట్స్ మీద ఉన్న వై.ఎస్ బయోపిక్ యాత్రకు సంబందించి కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు వస్తున్న చిత్రాలు రెండూ కూడా. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాబోతున్న చిత్రాలు. అయితే ఈ చిత్రాల ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఎలా వుంటుంది అనేది ఇరు పార్టీల్లోనూ ఆసక్తిని కలిగిస్తున్న అంశం .YSR Biopic Movie Yatra Official Trailer
.YSR Biopic Movie Yatra Official Trailer
#YSR #YSRBiopic #YAthra #Tollywood #TeluguMovie #Mammutti #Mammutti in YSR Biopic Yathra ‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్, మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ తమ ప్రతిభ చూపించారు.అంత అనుభవం లేని వీళ్లే పాత్రల్లో జీవించారు.మూడు శతాబ్దాలుగా సినీ పరిశ్రమని ఏలుతున్న మమ్ముట్టి వైస్సార్ పాత్రని పండించడం పెద్ద విషయం కాదు. అయినప్పటికి తాను తెలుగు టీచర్ ని పెట్టుకొని డైలాగులు చక్కగా సాధన చేస్తున్నారని,వైయస్ లా కనిపించటానికి తన బాడీ ని మార్చుకున్నారని దర్శకుడు మహి.వి.రాఘవ్ చెప్పారు.వైస్ పాత్రా ను పండించడానికి మమ్ముట్టి బాగా కష్టపడుతున్నారు. రానున్న వైస్ పుట్టిన రోజు సందర్బంగా 'యాత్ర ' టీజర్ విడుదల చేస్తామని,సెప్టెంబర్ లో ఈ చిత్రం పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు మహి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
mä tykkään museoist
Ajattelin, että kukkien ja ruohon kylväminen mammuttiin olisi hauskaa, mutta olin liian laiska. Nyt se on metallirunko, koska joku poltti sen. Kuvittelen, että se oli kaunista./I thought that planting the mammoth with flowers and bunch grass would be fun, but I was too lazy. Now it's a metal skeleton because somebody burned it. I imagine it was beautiful. -kettu