తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్‌కు స్టాలిన్ సపోర్ట్...
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తాజాగా డీఎంకే అధినేత M. K. Stalin చేసిన ప్రకటన కొత్త మలుపు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు టీవీకే పార్టీ అధికారంలోకి రాకుండా డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి వ్యూహాలు రచిస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ స్టాలిన్ స్వయంగా టీవీకే ప్రభుత్వ…













